PRECISION ACADEMY (HYD)

GROUP-2 AP MAINS

SCHEDULE FOR ONLINE TEST SERIES

FREE MOCK TEST EXAM FEE Rs 2250 /-

Group 2-AP-Mains 2018 = 30 Chapter Wise Tests ( 30 X 150 = 4500 Questions ) 10 Grand Tests ( 10 X 450 = 4500 Questions )

Test -1 Mock Test(Grand Test 1) – 3 Papers

Test -2ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు – చరిత్ర మరియు సంస్కృతిపై వీటి ప్రభావం, చరిత్ర పూర్వ యుగం, శాతవాహనులు, ఇక్ష్వాకులు – సామాజిక, ఆర్థిక మరియు మత పరమైన పరిస్థితులు, సాహిత్యం, కళలు, వాస్తుశిల్పం, వేంగి తూర్పు చాళుక్యులు – సమాజం, మతం, తెలుగు భాష, సాహిత్యం, కళలు, వాస్తుశిల్పం

Test -3భారత రాజ్యాంగం- చారిత్రక నేపథ్యం, స్వభావం, రచన, లక్షణాలు, ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు మరియు వీటి మధ్య సంబంధాలు, ప్రాథమిక విధులు, ఏక కేంద్ర మరియు సమాఖ్య లక్షణాలు

Test -4భారత భౌగోళిక శాస్త్రం: ఉనికి, నైసర్గిక స్వరూపం, శీతోష్ణస్థితి, అడవులు, నదీ వ్యవస్థ, నీటి పారుదల, నేలలు, వ్యవసాయం, ఖనిజ వనరులు Quantitative Aptitude : Number System,Percentages,Averages,Ratio and Proportion మే కరెంట్ అఫైర్స్

Test -5క్రీ.శ.11వ మరియు 16వ శతాబ్ధాల మధ్య ఆంధ్రాను పాలించిన వివిధ రాజ్యాలు- సామాజిక, సాంస్కృతిక, మతపరమైన పరిస్థితులు, తెలుగు భాషా సాహిత్యం, కళలు, వాస్తుశిల్పం మరియు చిత్రలేఖనం అభివృద్ధి.

Test -6భారత ప్రభుత్వ నిర్మాణం, విధులు – శాసన నిర్మాణ, కార్య నిర్వాహక మరియు న్యాయ వ్యవస్థలు . ఏక శాసన సభ, ద్వి శాసన సభ రకాలు, పార్లమెంటరీ తరహా ప్రభుత్వo, న్యాయ నిర్వహణ- న్యాయ సమీక్ష, న్యాయ వ్యవస్థ క్రియాశీలత

Test -7భారత భౌగోళిక శాస్త్రం: పారిశ్రామిక రంగం, విద్యుత్ రంగం, రవాణా, పర్యాటక రంగం, జనాభా మరియు ఇతర అంశాలు Quantitative Aptitude :Partnership, Profit and Loss, Simple and Compound Interest జూన్ కరెంట్ అఫైర్స్

Test -8యూరోపియన్ల రాక, వాణిజ్య వ్యాపార కేంద్రాల స్థాపన, బ్రిటీష్ పాలనలో ఆంధ్ర ప్రాంతం , 1857 తిరుగుబాటు మరియు ఆంధ్ర ప్రాంతం పై దాని ప్రభావం, బ్రిటీష్ పాలనా వ్యవస్థాపన, సామాజిక మరియు సాంస్కృతిక చైతన్యం , జస్టిస్ పార్టీ/ఆత్మ గౌరవ ఉద్యమాలు , 1885 - 1947 మధ్యన ఆంధ్రప్రాంతంలో జాతీయోద్యమవ్యాప్తి/విస్తరణ, సోషలిస్ట్, కమ్యూనిస్టుల పాత్ర- జమీందారి వ్యతిరేక, రైతు ఉద్యమాలు, జాతీయవాద కవిత్వo

Test -9కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణీ, శాసన, పరిపాలన మరియు ఆర్థిక సంబంధాలు, రాజ్యంగబద్ధ సంస్థలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు - రాజమన్నార్ కమిటీ, సర్కారియ కమీషన్, M.M. పూంచీ కమీషన్ భారత రాజకీయ వ్యవస్థ మరియు పరిపాలన: రాజ్యాంగ సమస్యలు, ప్రజా విధానాలు, సంస్కరణలు, ఇ – గవర్నెన్స్

Test -10ఆంధ్రప్రదేశ్ భౌగోళిక శాస్త్రం: ఉనికి, నైసర్గిక స్వరూపం, శీతోష్ణస్థితి, అడవులు, నదీ వ్యవస్థ, నీటి పారుదల, నేలలు, వ్యవసాయం, ఖనిజ వనరులు Quantitative Aptitude: Time and Work, Time and Distance and Other topics in Arithmetic జూలై కరెంట్ అఫైర్స్

Test -11ఆంధ్రోద్యమ పుట్టుక, వ్యాప్తి , ఆంధ్ర మహాసభలు - ప్రముఖ నేతలు, 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుకు దారి తీసిన పరిస్థితులు, ఆంధ్ర ఉద్యమంలో వార్తా పత్రికల పాత్ర, ఆంధ్ర ప్రదేశ్ అవతరణకు దారితీసిన పరిస్థితులు, విశాలాంధ్ర మహాసభ, రాష్ట్ర పునర్విభజన కమీషన్ మరియు దాని సిఫారసులు, పెద్దమనుషుల ఒప్పందం, 1956 - 2014 మధ్య సామాజిక, సాంస్కృతిక సంఘటనలు

Test -12రాజ్యాంగ సవరణ విధానం, కేంద్రీకరణ vs వికేంద్రీకరణ, సమాజ అభివృద్ధి పథకాలు, బల్వంత రాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, 73వ మరియు 74వ రాజ్యాంగ సవరణ చట్టాలు మరియు వాటి అమలు

Test -13Quantitative Aptitude: Data Analysis, Data Interpretation and Statistics

Test -14ఆంధ్రప్రదేశ్ విభజన, దాని సమస్యలు. ఆంధ్రప్రదేశ్ విభజన పునర్ వ్యవస్థీకరణ చట్టం ,ఆగష్టు కరెంట్ అఫైర్స్

Test -15భారత రాజకీయ పార్టీలు, ప్రాంతీయ వాదం, కొత్త రాష్ట్రాల డిమాండ్, శ్రీ కృష్ణ కమిటీ, జాతీయ సమగ్రత- భారత సమైక్యతకు ముప్పు, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడ్డ తరగతులు, మైనార్టీలు మరియు మహిళలు సంక్షేమం మరియు వాటి కమీషన్లు, షెడ్యూల్డ్ కులాలు, తెగల అత్యాచార నిరోధక చట్టo, మానవ హక్కుల కమీషన్, RTI, లోక్ పాల్ మరియు లోకాయుక్త

Test -16 పంచవర్ష ప్రణాళికల సామాజిక,ఆర్థిక లక్ష్యాలు మరియు కేటాయింపులు – ప్రత్యామ్నాయ వ్యూహాలు, లక్ష్యాలు మరియు విజయాలు, వివిధ ప్రణాళికల వైఫల్యానికి గల కారణాలు, LPG, నీతిఆయోగ్, ఆర్థిక వ్యవస్థ నియంత్రణ, నియంత్రణ సంస్థల ఏర్పాటు, సహకార సమాఖ్య విధానం ,ఆర్థిక వనరుల వికేంద్రీకరణ

Test -17ఆధునిక భారతదేశ చరిత్ర, జాతీయోద్యమం: గాంధీ పూర్వ యుగం Reasoning-Series, Analogy ఆగష్టు కరెంట్ అఫైర్స్

Test -18ఆంధ్రప్రదేశ్ భౌగోళిక శాస్త్రం: పారిశ్రామిక రంగం, విద్యుత్ రంగం, రవాణా, పర్యాటక రంగం, జనాభా మరియు ఇతర అంశాలు Quantitative Aptitude: Mensuration సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్

Test -19ఆధునిక భారతదేశ చరిత్ర, జాతీయోద్యమం: గాంధీ యుగం , Reasoning-Coding and Decoding, Classification అక్టోబర్ కరెంట్ అఫైర్స్

Test -20వ్యవసాయ రంగ విధానాలు, 1956 నుండి పారిశ్రామిక విధానాలు, IT పరిశ్రమ , RBI, ద్రవ్య మరియు కోశ విధానాలు - నూతన విదేశీ వాణిజ్య విధానం, కరెంట్ అకౌంట్ అసమతుల్యత , FDI, బడ్జెట్, GST

Test -21జనరల్ సైన్స్: భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం , Reasoning-Distance and Direction Test, Time Sequence Test నవంబర్ కరెంట్ అఫైర్స్

Test -22సహజ వనరుల లభ్యత మరియు అభివృద్ధి : జనాభా పరిణామం, కూర్పు, పెరుగుదల ధోరణులు వృత్తిపరమైన శ్రామిక విభజన, HDI, డీమోగ్రాఫిక్ డివిడెండ్, ద్రవ్యభావన, ద్రవ్య సరాఫరా , బ్యాంకింగ్, పరపతి, ద్రవ్యోల్బణం- కారణాలు, పరిష్కారాలు

Test -23జనరల్ సైన్స్: జీవ శాస్త్రం Reasoning-Seating Arrangements, Blood Relations Test డిసెంబర్ కరెంట్ అఫైర్స్

Test -24వృద్ధి, అభివృద్ధి మధ్య తేడా, వృద్ధి మాపనం, అల్పాభివృద్ధి లక్షణాలు, అభివృద్ధి దశలు, మూలధన సమీకరణ, వృద్ధి వ్యూహం, డీ రెగులేషన్- వృద్ధి, జాతీయాదాయం భావనలు – GDP, NDP, తలసరి ఆదాయం

Test -25ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధి, ఆదాయాల్లో వ్యవసాయ రంగం పాత్ర , ఆంధ్రప్రదేశ్ లో భూ సంస్కరణలు- వాటి ఆవశ్యకత, భూకమతాల స్వరూపం- అడవులు, సాగునేల, సాగునీటి పారుదల విస్తీర్ణం, ప్రజా పంపిణీ వ్యవస్థ , పంటల విధానం, వ్యవసాయ రుణాలు, సబ్సిడీలు

Test -26శాస్త్ర సాంకేతిక రంగంలో సమకాలీన అభివృద్ధి

Test -27ఆంధ్రప్రదేశ్ పంచవర్ష ప్రణాళికలు- కేటాయింపులు, నీతిఆయోగ్ , ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, పారిశ్రామిక విధానాలు మరియు వాటి అమలు, ఆంధ్రప్రదేశ్ మిషన్ ఆధారిత అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు- వృద్ధి, స్వరూపం, చిన్న కుటీర పరిశ్రమల పాత్ర , సహకార రంగం మరియు పరపతిలో వీటి పాత్ర, శక్తి వనరుల నిర్వహణ

Test -28విపత్తు నిర్వహణ : నివారణ మరియు ఉపశమన వ్యూహాలు, రిమోట్ సెన్సింగ్ మరియు జి.ఐ.ఎస్ ద్వారా విపత్తు అంచనా Reasoning- Logical Venn Diagrams, Cubes and Dice జనవరి కరెంట్ అఫైర్స్

Test -29ఆంధ్రప్రదేశ్ లో సేవా రంగం – విద్యుత్తు, రవాణా, సమాచారం, టూరిజం మరియు IT, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం యొక్క సామాజిక, ఆర్థిక, సంక్షేమ కార్యక్రమాలు

Test -30పర్యావరణం: పర్యావరణ పరిరక్షణ మరియు సుస్థిరాభివృద్ధి Reasoning-Ranking: Logical Reasoning and Other Topics ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్

Test -31Grand Test 2 -3 papers

Test -32Grand Test 3 -3 papers

Test -33Grand Test 4 -3 papers

Test -34Grand Test 5 -3 papers

Test -35Grand Test 6 -3 papers

Test -36Grand Test 7 -3 papers

Test -37Grand Test 8 -3 papers

Test -38Grand Test 9 -3 papers

Test -39Grand Test 10 -3 papers

Test -40 Budget + Economic Survey + Current Affairs March to Exam Date